BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 April 2025, 09:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం

తెలంగాణ
20 Apr, 2025 - 09:20 AM
303 వీక్షణలు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. (NTODAY NEWS) 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 బ్యాచ్ పదవ తరగతి పూర్తిచేసుకుని 25 ఏళ్లు పూర్తి కావడంతో హోటల్ వివేరాలో సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమా తమకు చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి గురువులతో కలిసి ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, నకిరేకల్ నల్లగొండ, తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 మంది పూర్వ విద్యార్థులు అందరు ఒకే వేదికపై కలుసుకొని స్నేహ భావాన్ని చూపించుకుంటూ అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆత్మశాంతి కోసం నివాళులర్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ నరసింహారావు రాంప్రసాద్, కుకడాల గోవర్ధన్, పాలకూరి నోములు, యోగేంద్ర నాథ్ గార్లు జ్యోతిని వెలిగించి సిల్వర్‌ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం గురువులకు శాలువా, పూలమాలలతో సన్మానించారు. Follow us on Website Facebook Instagram YouTube