BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

బీబీనగర్ మండలంలో 91.38 % శాతం పోలింగ్ నమోదు.

తెలంగాణ
15 Dec, 2025 - 12:44 AM
181 వీక్షణలు

కొండమడుగు గ్రామ సర్పంచ్ గా కాడెం పాండురంగం, బీబీనగర్ మండలంలో 91.38 % శాతం పోలింగ్ నమోదు.

NTODAY NEWS : బీబీనగర్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా లో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి పోచంపల్లి మండలంలో అత్యధికంగా 93.11% శాతంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు అత్యల్పంగా రామన్నపేట మండలంలో 90.58% శాతం పోలింగ్ శాతం నమోదయింది. బీబీనగర్ మండలంలో పురుషులు 20,467 మంది, స్త్రీలు 20,687 తో కలిపి మొత్తం 41,154 మంది ఉండగా నిన్న జరిగిన ఎలక్షన్ లో 37,605 మంది ఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు మండలంలో స్థానిక ఎన్నికల్లో నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి, సర్పంచ్ లుగా కాంగ్రెస్ పార్టీ నుండి17 మంది గెలుపొందారు, బీఆర్ఎస్ పార్టీ నుండి 10 అభ్యర్థులు గెలుపొందారు, బిజెపి నుండి ఒక్కరు గెలుపొందారు, స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గెలిచిన వారి వివరాలు 1.రావిపహాడ్ తండా (ఏకగ్రీవం) బానోత్ శంకర్ నాయక్. (బీఆర్ఎస్ పార్టీ) 2. రామునిగుండ్ల తండా(ఏకగ్రీవం) బానోత్ గోపి నాయక్ (కాంగ్రెస్ పార్టీ) 3. ఎర్రబేటు తండా(ఏకగ్రీవం) బానోత్ సరోజ,(కాంగ్రెస్ పార్టీ) 4. పల్లెగూడెం(ఏకగ్రీవం) అప్పారెడ్డి బలరాం రెడ్డి.(కాంగ్రెస్ పార్టీ). 5. బీబీనగర్ : పంజాల శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్) 6. రహీంఖాన్ గూడ : నవ్వ శ్రృతి అరవింద్ (టిఆర్ఎస్) 7. వెంకిర్యాల : చింతల నాగమణి లక్ష్మీనారాయణ (బీఆర్ఎస్) 8. మక్త అనంతారం : ధర్నా బోయిన కేలేందర్ (కాంగ్రెస్) 9. పడమటి సోమారం : బద్దం అంజయ్య. (బీఆర్ఎస్) 10. బ్రాహ్మణపల్లి : కొలను వాణి కృష్ణారెడ్డి. (బీఆర్ఎస్) 11. లక్ష్మిదేవిగూడెం : కొక్కల కొండ భాను సుధాకర్ (కాంగ్రెస్) 12. రాఘవాపూర్ : సిద్ధ గొని శ్రీకాంత్ గౌడ్ (కాంగ్రెస్) 13. జమీలా పేట : బండారి మహేందర్ (కాంగ్రెస్) 14. జియాపల్లి : ఎరుకల జమున బాలకృష్ణ (బీఆర్ఎస్) 15. జియాపల్లి తండా : ధరావత్ గోవింద్ (బీఆర్ఎస్ ) 16. కొండమడుగు : కడెం పాండురంగం (బిజెపి) 17. మహాదేవ్ పూర్ : దండెం అనిత ప్రభాకర్ (కాంగ్రెస్) 18. జైనపల్లి : నక్కిర్త హేమలత గణేష్ (బీఆర్ఎస్) 19. రాయరావు పేట : బొర్ర రమేష్ (స్వతంత్ర) 20. నెమరగోముల : ఎర్రబోతు స్వర్ణలత. క్రిష్ణ (కాంగ్రేస్) 21. మీది తండా : రమావత్ సురేష్. ( కాంగ్రెస్ ) 22. గూడూరు : బింగి అలివేలు శ్రీనివాస్ (కాంగ్రెస్) 23. అన్నంపట్ల : రావుల రాజు (స్వతంత్ర) 24. గుర్రాలదండి : ధరావత్ గోపి (కాంగ్రెస్) 25. నీల తండా : భానోతు శాంతి రమేష్ (బీఆర్ఎస్) 26. పెద్ద పలుగు తండా: భానోత్ లీలా జగన్నాథం ( స్వతంత్రం) 27. జంపల్లి : ఏర్పుల మనోహర నాగరాజు( కాంగ్రెస్) 28. చిన్నరావులపల్లి : కొమెరి శ్రీకాంత్ (బీ ఆర్ఎస్) 29. బట్టుగూడెం : దాసమొని లత శ్రీశైలం (స్వతంత్ర) 30. రుద్రవెల్లి : జిలకపల్లి సరళ అశోక్ రెడ్డి (కాంగ్రెస్ ) 31. ముగ్దంపల్లి : సిగ నరేష్. ( స్వతంత్ర) 32. గొల్లగూడెం : పర్వతి మాధవి కూమర్ (కాంగ్రేస్) 33. మధారం:మందడి వెంకట్ రెడ్డి ( కాంగ్రేస్ ) 34. రావిపహాడ్: మేడబోయిన వెంకటేష్ (స్వతంత్ర) Follow us on Website Facebook Instagram YouTube