BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 09:24 pm
Posted by : బాల్ధా భాస్కర్

జియాపల్లి గ్రామంలో వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
20 Mar, 2026 - 09:24 PM
155 వీక్షణలు

జియాపల్లి గ్రామంలో వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమం

లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

జియాపల్లి గ్రామంలో లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీటర్ల వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ సభ్యులు మన్నె బాలరాజు ప్రారంభించారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మన్నె రమ్య, మాజీ సర్పంచ్ మన్నె రాజేశ్వర్, వార్డ్ సభ్యుడు రఘునాకర్, యువ నాయకులు సాయినాథ్ గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.