BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 10:01 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నటుడు బాలకృష్ణ తొందరగా కోలుకోవాలని పూజలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Jul, 2026 - 10:01 PM
34 వీక్షణలు

నటుడు బాలకృష్ణ తొందరగా కోలుకోవాలని పూజలు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం 

చౌడేపల్లి..

చౌడేపల్లి పట్టణంలో వెలసివున్న, దక్షిణ భారతదేశంలోనే ఏకశిలా ద్వజస్థంభం కలిగిన ఏకైక దేవస్థానం శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం

ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ 11,22,44 రోజులు ఎవరైతే అనారోగ్యం తో బాధపడుచున్నారో వారి పేరున అఖండ ధీపారాధన చేయిస్తారో వారు వెటనే కోలుకుంటారని భక్తుల నమ్మకం

చాలా వరకు ఇలాంటి సఃఘటనలు జరిగాయి, ఎందరో ప్రముఖులు ఈ దేవస్థానాన్ని దర్శించుకున్నారు

ఈ నేపత్యంలో ఈ మద్య కాకినాడ లో సినిమా షూటింగ్ లో నటుడు నందమూరి బాలకృష్ణ గాయపడటం జరిగింది.

ఆయన త్వరగా కోలుకోవాలని ఆలయ విశిష్టతను తెలుసుకున్న నందమూరి బసవ తారకం సేవా ట్రస్ట్ కర్ణాటక, నందమూరి తారకరామారావు పేదల బడుగు సేవా ట్రస్ట్ పుంగనూరు వారి ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నటుడు బాలకృష్ణ తొందరగా కోలుకోవాన్నారు.

44 రోజులు అఖండ దీపారాధన ముగింపు రోజున బాలకృష్ణ సతిమణి వసుందర హాజరౌతారని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో సదరు ట్రస్ట్ అధ్యక్షులు బాలకృష్ణ, అప్పిరెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు బోయకొడ సుబ్బు, కళ్యాణ్, కుమార్ రెడ్డి పాల్గొన్నారు.