BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 February 2026, 09:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారి కళ్యాణోత్సవం

తెలంగాణ
16 Feb, 2026 - 09:53 AM
198 వీక్షణలు
శ్రవణ నక్షత్రం సందర్భంగా నేడు శ్రీవారి కళ్యాణోత్సవం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం ‘శ్రవణ నక్షత్రం’ సందర్భంగా పుంగనూరు టిటిడి పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి విశేషార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఉత్సవమూర్తులకు సాయంత్రం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కళ్యాణోత్సవానికి రామచంద్ర యాదవ్ ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ కళ్యాణోత్సవం అనంతరం ఈ నెల 23-02-2026 నుండి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. #Punganur #TTDTemple #SrivaruKalyanam #AnnamayyaDistrict #TempleNews #SpiritualEvent #Brahmotsavam Follow us on Website Facebook Instagram YouTube