BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 07:19 pm
Posted by : కూనురు మధు

తెలంగాణ శాసనసభకు ముగ్గురు ప్రభుత్వ విప్‌ల నియామకం

తెలంగాణ
/ హైదరాబాద్
19 Mar, 2026 - 07:19 PM
366 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ముగ్గురు సభ్యులను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  ఈ ఉత్తర్వు (G.O.Ms.No.42) వెలువడింది. ​ ప్రభుత్వ విప్ లు గా చింతకుంట విజయ రమణ రావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే  మార్చి 18, 2026 నుండి తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సభలో క్రమశిక్షణను పర్యవేక్షించడం మరియు పార్టీ ఆదేశాలను (విప్) అమలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ​ఈ మేరకు తెలంగాణ గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించాలని సంబంధిత విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి.