BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 April 2026, 03:25 pm
Posted by : కూనురు మధు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ
/ హైదరాబాద్
13 Apr, 2026 - 03:25 PM
271 వీక్షణలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల 

జూన్ 15 నుండి పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఊరటనిస్తూ, పాఠశాల విద్యాశాఖ 'తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (జూన్ 2026 నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు టెట్ చైర్మన్ మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించారు.
​ఏప్రిల్ 15 నుండి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని,
​అభ్యర్థులు ఈ ఏప్రిల్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు రుసుమును కూడా ఇదే గడువులోగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. వెబ్‌సైట్‌లో సమాచార బులెటిన్ ఏప్రిల్ 15న అందుబాటులోకి రానుంది. ఈ పరీక్షలను ​జూన్ 15 నుండి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు రెండు స్టేషన్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్  ఉదయం 9.00 నుండి 11.30 వరకు, ​రెండవ సెషన్ మధ్యాహ్నం 2.00 నుండి 4.30 వరకు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జూన్ 9వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులకు తలెత్తే సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పని దినాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరారు.